అమరావతిలో ‘‘వెల్‌కమ్‌ గ్యాలరీ‘’కి శంకుస్థాపన చేసిన బాబు

sivanagaprasad kodati |  
Published : Jan 10, 2019, 01:31 PM IST
అమరావతిలో ‘‘వెల్‌కమ్‌ గ్యాలరీ‘’కి శంకుస్థాపన చేసిన బాబు

సారాంశం

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. స్టార్టప్ ఏరియ్ ఫేస్‌ 1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందుడుగు పడింది. స్టార్టప్ ఏరియ్ ఫేస్‌ 1 దగ్గర వెల్‌కం గ్యాలరీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ హాజరయ్యారు. ఏపీలో బిజినెస్ ప్రమోషన్‌కు వీలుగా గ్యాలరీ భవన నిర్మాణం జరగనుంది. లింగాయపాలెం స్టార్టప్ ఏరియాలో మొత్తం 50 ఎకరాల్లో రూ.44 కోట్లతో ఈ వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu