ఉద్యోగి ఆతహత్య.. సెల్ఫీలో ఆరోపణలు (వీడియో)

Published : Nov 23, 2017, 01:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
ఉద్యోగి ఆతహత్య.. సెల్ఫీలో ఆరోపణలు (వీడియో)

సారాంశం

ప్రమోషన్ ను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో గుంటూరులోని వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నరవికుమార్ ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది.

ప్రమోషన్ ను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో గుంటూరులోని వైద్య ఆరోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నరవికుమార్ ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. పైగా తన ఆత్మహత్యకు కారణాలను వివరిస్తూ, ఉన్నతాధికారులు తనను ఏ విధంగా వేధిస్తున్నారో చెబుతూ సెల్ఫీ తీసుకుని దాన్ని ఫెస్ బుక్ లో అప్ లోడ్ చేసి మరీ ఆత్మహత్య చేసుకోవటం కలకలం రేపుతోంది. రవికుమార్ ఆత్మహత్య విషయం తెలియగానే సహచర ఉద్యోగులందరూ గుంటూరులోని కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  రవికుమార్ ఆవేధనను, ఆందోళనతో పాటు ఆరోపణలను మీరు కూడా వినండి.

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu