సీఎం జగన్‌తో ముగిసిన రామ్ గోపాల్ వర్మ భేటీ .. సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ

Siva Kodati |  
Published : Jun 19, 2023, 06:35 PM IST
సీఎం జగన్‌తో ముగిసిన రామ్ గోపాల్ వర్మ భేటీ .. సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ

సారాంశం

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది.  రామ్ గోపాల్ వర్మ జగన్ జీవితంపై వ్యూహం అనే సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్‌తో వర్మ భేటీపై సినీ, రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. రామ్ గోపాల్ వర్మ జగన్ జీవితంపై వ్యూహం అనే సినిమాను తీస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Tirumala: భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల.. పూర్తి వివరాలు ఇవే
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే మ్యాటర్.. దసరా హాలిడేస్ తర్వాత కూడా మరో నాల్రోజులు సెలవులే!