
2016 నెల్లూరు బాంబు పేలుడు కేసులో (2016 nellore bomb blasts) న్యాయస్థానం శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది న్యాయస్థానం. అల్‌ఖైదాకు (al qaeda) చెందిన నాయర్ అబ్బాస్ (abbas), కరీం (karim), దావూద్ సులేమాన్ (dawood suleman)లను కోర్టు దోషులుగా నిర్ధారించింది. రేపు ముగ్గురికి శిక్ష ఖరారు చేయనుంది. నెల్లూరు (nellore) తో పాటు మైసూరులో (Mysore) నిందితులు పేలుళ్లకు పాల్పడ్డారు.