ఏపీలో ఎంట్రన్స్ టెస్టులకు ప్రభుత్వ నిర్ణయం: షెడ్యూల్ ఇదే

Siva Kodati |  
Published : Aug 14, 2020, 04:01 PM IST
ఏపీలో ఎంట్రన్స్ టెస్టులకు ప్రభుత్వ నిర్ణయం: షెడ్యూల్ ఇదే

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శుక్రవారం విడుదల చేశారు. కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.   

* సెప్టెంబర్ 17 నుంచి 25 వరకు ఇంజనీరింగ్ ఎంసెట్
* సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఐసెట్
* సెప్టెంబర్ 14న ఈ సెట్
*  సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో ఏపీజీఈసెట్
*  అక్టోబర్ 1 న ఎడ్‌సెట్
*  అక్టోబర్ 2 న లాసెట్

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu