బెంజ్ కారా? మజాకా? గుద్దితే ట్రాక్టర్ రెండు ముక్కలు.. ఎక్కడంటే.. (వీడియో)

Published : Sep 27, 2022, 09:13 AM IST
బెంజ్ కారా? మజాకా? గుద్దితే ట్రాక్టర్ రెండు ముక్కలు.. ఎక్కడంటే.. (వీడియో)

సారాంశం

రాంగ్ రూట్లో వచ్చిన ఓ ట్రాక్టర్ ను మెర్సిడెజ్ బెంచ్ కారు గుద్దింది. దీంతో ట్రాక్టర్ రెండు ముక్కలయ్యింది. 

తిరుపతి : బెంజ్ కారు గుద్దు గుద్దితే ఓ ట్రాక్టర్ రెండు ముక్కలైంది. తిరుపతి సమీపంలో చంద్రగిరి బైపాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ రాంగ్ రూట్ లో రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బెంజ్ కారులో ఉన్నవాళ్లు క్షేమంగా ఉన్నారు. 

వీడియోలో ట్రాక్టర్ రెండు ముక్కలై రోడ్డు మీద పడి ఉండడాన్ని గమనించవచ్చు. బెంజ్ కారు స్ట్రాంగ్ నెస్.. ట్రాక్టర్ ఢీలా తనం ఇందులో కనిపిస్తుంది. రాంగ్ రూట్ లో వచ్చిన ట్రాక్టర్ తే తప్పు కావడంతో స్థానికులు స్పందించలేదు. కాగా బెంజ్ కారు ముందు భాగం దెబ్బతిన్నది.. ముందు టైరు ప్రాంతంలో దెబ్బతిన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. 

పెన్షన్ డబ్బుల కోసం దారుణం.. తాగొచ్చి, తల్లిని విచక్షణారహితంగా కాళ్లతో తొక్కి దాడి చేసిన కొడుకు...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kondapalli Srinivas: చెప్పిన టైం కంటే ముందే పూర్తి చేశాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్| Asianet Telugu
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్ పోర్ట్ లో రామ్మోహన్ నాయుడు స్పీచ్| Asianet Telugu