చలో ఢిల్లీ: హస్తినలో ఇక చంద్రబాబు హడావిడి

Published : Jul 21, 2018, 10:20 AM IST
చలో ఢిల్లీ: హస్తినలో ఇక చంద్రబాబు హడావిడి

సారాంశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెబుతారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ పర్యటలో భాగంగా లోక్‌సభలో టీడీపీ అవిశ్వాసానికి మద్దతి తెలిపిన పార్టీలకు సీఎం కృతజ్ఞతలు చెబుతారు.
 
లోక్‌సభలో అవిశ్వాసం, ఆ తర్వాతి పరిణామాలపై చంద్రబాబు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఆయన ఢిల్లీలో బిజెపియేతర పార్టీల నాయకులను కలిసే అవకాశం ఉంది.

చంద్రబాబు వెంట పలువురు మంత్రులు కూడా ఢిల్లీకి బయలుదేరారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే