బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్ హత్య (వీడియో)

Published : Jan 27, 2021, 02:11 PM IST
బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్ హత్య (వీడియో)

సారాంశం

గుంటూరు మాచర్ల నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్ హత్యతో కలకలం చెలరేగింది. నాగరాజు యాదవ్ ఈ నెల 20 న అదృశ్యమయ్యాడు.

గుంటూరు మాచర్ల నియోజకవర్గం బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు నాగరాజు యాదవ్ హత్యతో కలకలం చెలరేగింది. నాగరాజు యాదవ్ ఈ నెల 20 న అదృశ్యమయ్యాడు.

"

వెంటనే మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. నరసరావు పేట సమీపంలో నాగరాజును హత్య చేసి దుండగులు దహనం చేశారు. 

విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. కుండపోత వర్షాలతో అల్లకల్లోలమే, ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students