ఏపీ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

Published : Oct 26, 2022, 10:25 AM IST
ఏపీ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఏర్పాటు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులతో ట్రాన్స్ పోర్టు అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నలుగురు సభ్యులతో ట్రాన్స్ పోర్టు అథారిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ చైర్మన్‌గా ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వ్యవహరించనున్నారు. ఏపీ ట్రాన్స్ పోర్టు అథారిటీ సభ్యులుగా టీఆర్ అండ్ బీకి చెందిన జాయింట్, అడిషనల్ డిప్యూటీ సెక్రటరీలు ఉండనున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

10వేల కోట్ల పెట్టుబ‌డులు, 4వేల మందికి ఉద్యోగాలు ఏపీలో భారీ ప్రాజెక్టు| Anantapur Wind Energy Project
జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami