ఏపీ మంత్రి మేరుగు నాగార్జున కారుకు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న మినిస్టర్

Siva Kodati |  
Published : Jul 30, 2022, 03:04 PM IST
ఏపీ మంత్రి మేరుగు నాగార్జున కారుకు ప్రమాదం.. తృటిలో తప్పించుకున్న మినిస్టర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్‌లోని కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన కాన్వాయ్‌లోని కారుకి ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడలోని కనక దుర్గమ్మ వారధి నుంచి బందర్ రోడ్డు వైపునకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాదం సమయంలో కారులోనే మంత్రి వున్నారు. ఈ ఘటనలో నాగార్జునకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో భద్రతా సిబ్బంది ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. అనంతరం మంత్రి నాగార్జునను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu