AP Local Body Elections 2026 : మేయర్, మున్సిపల్ ఛైర్మన్ రిజర్వేషన్లు ఖరారు... ఎక్కడ, ఎవరికి అవకాశమో తెలుసా?

Published : Oct 12, 2026, 07:37 PM IST
Andhra Pradesh

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పోరేషన్లు, 106 మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్లు, ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ప్రకటించింది..

ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్దమయ్యింది. ముందుగా మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగానే 17 మున్సిపల్ కార్పోరేషన్లలో మేయర్ పదవులు, 106 మున్సిపాలిటీల్లో ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. దీన్నిబట్టి త్వరలోనే మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ తో కూడిన నోటిఫికేషన్ వెలువడనుందని స్పష్టం అవుతోంది.

మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ రిజర్వేషన్లు..

మంగళగిరి - తాడేపల్లి - ఎస్టి

కర్నూల్ - ఎస్సి (మహిళ)

ఏలూరు - బిసి

అనంతపురం - బిసి

చిత్తూరు - బిసి

కాకినాడ - బిసి (మహిళ)

మచిలీపట్నం - బిసి (మహిళ)

విజయనగరం - జనరల్ (మహిళ)

శ్రీకాకుళం - జనరల్ (మహిళ)

గుంటూరు - జనరల్ (మహిళ)

కడప - జనరల్ (మహిళ)

తిరుపతి - అన్ రిజర్వుడ్

విజయవాడ - అన్ రిజర్వుడ్

ఒంగోలు - అన్ రిజర్వుడ్

నెల్లూరు - అన్ రిజర్వుడ్

మున్సిపాలిటీల వారిగా ఛైర్మన్ రిజర్వేషన్లు..

ఎస్టి రిజర్వుడ్

గూడూరు - ఎస్టి (మహిళ)

ఆత్మకూరు - ఎస్సి (జనరల్)

ఆలూరు - ఎస్సి (జనరల్)

ఎస్సిలకు రిజర్వుడ్

కొండపల్లి - ఎస్సీ (మహిళ)

నిడదవోలు - ఎస్సీ (మహిళ)

యలమంచిలి - ఎస్సీ (మహిళ)

చింతలపూడి - ఎస్సీ (మహిళ)

సూళ్లూరుపేట - ఎస్సీ (మహిళ)

గుత్తి - ఎస్సీ (మహిళ)

చీరాల - ఎస్సీ (మహిళ)

ఉయ్యూరు - ఎస్సీ (జనరల్)

నూజివీడు - ఎస్సీ (జనరల్)

కుప్పం - ఎస్సీ (జనరల్)

సామర్లకోట - ఎస్సీ (జనరల్)

పిఠాపురం - ఎస్సీ (జనరల్)

బాపట్ల - ఎస్సీ (జనరల్)

పొదిలి - ఎస్సీ (జనరల్)

బిసిలకు రిజర్వుడ్

జంగారెడ్డిగూడెం - బీసి (మహిళ)

నర్సీపట్నం - బీసి (మహిళ)

నాయుడుపేట - బీసి (మహిళ)

చిలకలూరిపేట - బీసి (మహిళ)

ఇచ్ఛాపురం - బీసి (మహిళ)

కొవ్వూరు - బీసి (మహిళ)

పాలకొల్లు - బీసి (మహిళ)

గుంతకల్ - బీసి (మహిళ)

గుడివాడ - బీసి (మహిళ)

నందిగామ - బీసి (మహిళ)

ముమ్మిడివరం - బీసి (మహిళ)

మదనపల్లె - బీసి (మహిళ)

నరసరావుపేట - బీసి (మహిళ)

అమలాపురం - బీసి (మహిళ)

కావలి - బీసి (జనరల్)

కదిరి - బీసి (జనరల్)

బి.కొత్తకోట - బీసి (జనరల్)

కందుకూరు - బీసి (జనరల్)

హిందూపురం - బీసి (జనరల్)

ఆత్మకూరు (నెల్లూరు) - బీసి (జనరల్)

అద్దంకి - బీసి (జనరల్)

కమలాపురం - బీసి (జనరల్)

నెల్లిమర్ల - బీసి (జనరల్)

మడకశిర - బీసి (జనరల్)

ఆళ్లగడ్డ - బీసి (జనరల్)

గురజాల - బీసి (జనరల్)

దాచేపల్లి - బీసి (జనరల్)

గొల్లప్రోలు - బీసి (జనరల్)

మార్కాపురం - బీసి (జనరల్)

నంద్యాల - బీసి (జనరల్)

బేతంచెర్ల - బీసి (జనరల్)

నందికొట్కూరు - బీసి (జనరల్)

దర్శి - బీసి (జనరల్)

గూడూరు (కర్నూలు) - బీసి (జనరల్)

మైదుకూరు - బీసి (జనరల్)

బద్వేల్ - బీసి (జనరల్)

జనరల్ మహిళలు...

కనిగిరి - జనరల్ (మహిళ)

వెంకటగిరి- జనరల్ (మహిళ)

నరసాపురం- జనరల్ (మహిళ)

పలాస-కాశీబుగ్గ- జనరల్ (మహిళ)

పెడన- జనరల్ (మహిళ)

పలమనేరు- జనరల్ (మహిళ)

జమ్మలమడుగు- జనరల్ (మహిళ)

ఆకివీడు- జనరల్ (మహిళ)

పాలకొండ- జనరల్ (మహిళ)

పొన్నూరు- జనరల్ (మహిళ)

భీమవరం- జనరల్ (మహిళ)

జగ్గయ్యపేట- జనరల్ (మహిళ)

బుచ్చిరెడ్డిపాలెం- జనరల్ (మహిళ)

యర్రగుంట్ల- జనరల్ (మహిళ)

యలమంచిలి- జనరల్ (మహిళ)

కళ్యాణదుర్గం- జనరల్ (మహిళ)

ఆమదాలవలస- జనరల్ (మహిళ)

పుంగనూరు- జనరల్ (మహిళ)

మాచర్ల- జనరల్ (మహిళ)

రాజంపేట- జనరల్ (మహిళ)

ఆదోని- జనరల్ (మహిళ)

డోన్ - జనరల్ (మహిళ)

రాజాం- జనరల్ (మహిళ)

బొబ్బిలి- జనరల్ (మహిళ)

రేపల్లె- జనరల్ (మహిళ)

పులివెందుల- జనరల్ (మహిళ)

ఎమ్మిగనూరు- జనరల్ (మహిళ)

అన్‌రిజర్వుడ్

పుట్టపర్తి

పెనుకొండ

రాయచోటి

సాలూరు

తాడేపల్లిగూడెం

తణుకు

తెనాలి

రామచంద్రాపురం

సత్తెనపల్లె

శ్రీకాళహస్తి

తుని

పార్వతీపురం

ప్రొద్దుటూరు

పుత్తూరు

మండపేట

నగరి

చీమకుర్తి

తిరువూరు

రాయదుర్గ్

గిద్దలూరు

వినుకొండ

పెద్దాపురం

ధర్మవరం

తాడిపత్రి

పిడుగురాళ్ల

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rice: డీమార్ట్ కంటే తక్కువ ధరకే నిత్యావసర సరుకులు.. గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా పనిచేసే ఈ యాప్ ప్రత్యేకతలు ఇవే