ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: టిడ్కో ఇళ్లపై పిటిషన్ కొట్టివేత

Siva Kodati |  
Published : Feb 03, 2021, 02:47 PM IST
ఏపీ హైకోర్టు సంచలన తీర్పు: టిడ్కో ఇళ్లపై పిటిషన్ కొట్టివేత

సారాంశం

టిడ్కో ఇళ్లపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు కొట్టేసింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందంటూ పిటిషన్ దాఖలైంది. ఇళ్ల కేటాయింపులో అర్హుల పేర్లను ప్రభుత్వం తొలగిస్తోందన్న పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది

టిడ్కో ఇళ్లపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన ఏపీ హైకోర్టు కొట్టేసింది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుందంటూ పిటిషన్ దాఖలైంది. ఇళ్ల కేటాయింపులో అర్హుల పేర్లను ప్రభుత్వం తొలగిస్తోందన్న పిల్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. లబ్ధిదారులకు అన్యాయం జరిగితే వాళ్లే వ్యక్తిగతంగా రిట్ పిటిషన్ వేయాలని ధర్మాసనం తెలిపింది. పిల్ దాఖలు సరికాదని ధర్మాసనం కొట్టేసింది. 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు