గనుల తవ్వకాల్లో అక్రమాలు: ఏపీ సర్కార్ కొరడా, డ్రోన్ల ద్వారా స్పెషల్ డ్రైవ్

Siva Kodati |  
Published : Jul 12, 2021, 02:14 PM IST
గనుల తవ్వకాల్లో అక్రమాలు: ఏపీ సర్కార్ కొరడా, డ్రోన్ల ద్వారా స్పెషల్ డ్రైవ్

సారాంశం

రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.   

విశాఖపట్నం జిల్లాలో మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సహజ వనరుల దోపిడిపై ఇప్పటికే సర్కార్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాలను గుర్తించాలని నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనుంది. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్