ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేతృత్వం వహిస్తారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 12వ పీఆర్సీని వేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ అధ్యక్షతన 12వ పీఆర్సీ వేసింది. ఏడాది లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.