జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన జగన్

Siva Kodati |  
Published : Jul 04, 2019, 08:46 PM IST
జిల్లాలకు ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించిన జగన్

సారాంశం

రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ మంత్రులను నియమించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు గురువారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, పాలనాపరమైన వ్యవహారాలను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు పర్యవేక్షిస్తారు.  

జిల్లాల వారీగా ఇన్‌ఛార్జి మంత్రులు:

శ్రీకాకుళం- వెల్లంపల్లి శ్రీనివాస్
విజయనగరం- చెరుకువాడ శ్రీరంగనాథరాజు
విశాఖపట్నం- మోపిదేవి వెంకటరమణ
తూర్పుగోదావరి- ఆళ్లనాని
పశ్చిమ గోదావరి- పిల్లి సుభాష్ చంద్రబోస్
కృష్ణా- కురసాల కన్నబాబు
గుంటూరు- పేర్ని నాని
ప్రకాశం- అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు- మేకతోటి సుచరిత
కర్నూలు- బొత్స సత్యనారాయణ
కడప- బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
చిత్తూరు- మేకపాటి గౌతమ్ రెడ్డి
అనంతపురం- పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

PREV
click me!

Recommended Stories

Weather Update: పిడుగులు, ఈదురుగాలుల జాగ్రత్త.. ! ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్
Government Jobs : తెలుగు యువతా బి రెడీ .. భారీ జాబ్ నోటిఫికేషన్ రాబోతోంది