
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో (Special Flight) హైదరాబాద్‌కు (Hyderabad) తరలించారు. ప్రస్తుతం ఆయనకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.