Ayyanna Patrudu vs Perni Nani | TDP VS YCP | Amaravati Capital Issue | Asianet News Telugu

Published : Mar 29, 2026, 07:47 PM IST

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతి రాజధాని అంశంపై తీవ్ర వాగ్వాదం నెలకొంది. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మరియు వైసీపీ నేత పేర్ని నాని మధ్య రాజధాని అమరావతికి చట్టబద్ధత, శాశ్వత రాజధాని హోదా, అలాగే ఈ వీడియోలో అమరావతి రాజధాని అంశంపై ఇద్దరు నేతలు చేసిన కీలక వ్యాఖ్యలు, రాజకీయ ఆరోపణలు, అసెంబ్లీలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని చూడవచ్చు.