జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ

Published : Jan 21, 2019, 04:55 PM ISTUpdated : Jan 21, 2019, 05:21 PM IST
జనసేనలో చేరిన ఆకుల సత్యనారాయణ

సారాంశం

రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం నాడు  జనసేనలో చేరారు. బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి ఆకుల సత్యనారాయణ ఆదివారం నాడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.  

అమరావతి: రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ సోమవారం నాడు  జనసేనలో చేరారు. బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి ఆకుల సత్యనారాయణ ఆదివారం నాడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

కొంత కాలంగా  పార్టీ కార్యక్రమాలకు ఆకుల సత్యనారాయణ దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలోనే  ఆయన జనసేనలో చేరాలని నిర్ణయం తీసుకొన్నారు. ఇందులో భాగంగానే  ఆకుల సత్యనారాయణ ఆదివారం నాడు బీజేపీకి  రాజీనామా చేశారు. 

చాలా కాలంగా  ఆకుల సత్యనారాయణ జనసేనతో టచ్‌లో ఉన్నారు. దరిమిలా బీజేపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సోమవారం నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆకుల సత్యనారాయణ, ఆయన భార్య జనసేనలో చేరారు. 

సంబంధిత వార్తలు

రేపు జనసేనలోకి ఆకుల, బీజేపీకి రాజీనామా

బీజేపీకి షాక్: 21న జనసేనలోకి ఎమ్మెల్యే ఆకుల

 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు