కుప్పంలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

Published : Jun 16, 2018, 10:36 PM IST
కుప్పంలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

సారాంశం

లోయలోపడిన లారీ

చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పెద్దవంక సమీపంలో   శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయలతో లోడుతో వెళుతున్న లారీ లోయలోపడిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

లారీ కింద సుమారు 10 మంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. చనిపోయినవారంతా తమిళనాడుకు చెందిన కూలీలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu