ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ.. ఒకేసారి 60 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు

Siva Kodati |  
Published : Oct 19, 2023, 09:00 PM IST
ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ.. ఒకేసారి 60 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉత్తర్వులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకేసారి దాదాపు 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది . గత నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. దాదాపు 60 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే.. గత నెలలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 35 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో 60 మందిని కూడా ట్రాన్స్‌ఫర్ చేయడంతో ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్