
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆలయ కోనేరులో దిగి ముగ్గురు బాలికలు మృతిచెందారు. కాలభైరవస్వామి ఆలయ కోనేరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను గౌతమి, మౌనిక, భవ్యలుగా గుర్తించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసుులు.. అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.