తాండవ నదిలో విరిగి పడిన మట్టి పెళ్లలు: ఇద్దరు దుర్మరణం

Published : Apr 29, 2019, 12:13 PM IST
తాండవ నదిలో విరిగి పడిన మట్టి పెళ్లలు: ఇద్దరు దుర్మరణం

సారాంశం

తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపంలోని తాండవ నదిలో మట్టి పెళ్లలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తుని: తూర్పుగోదావరి జిల్లా తునికి సమీపంలోని తాండవ నదిలో మట్టి పెళ్లలు కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

తునికి సమీపంలో మట్టిని తవ్వుతుండగా ఐదుగురు కూలీలు మట్టి పెళ్లల కింద పడిపోయారు ఒక్కరు సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు.విషయం తెలిసిన వెంటనే అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!