Asianet News TeluguAsianet News Telugu

March 29-Top Ten News: టాప్ టెన్ వార్తలు

ఇవాళ్టి టాప్ టెన్ వార్తలు

todays top ten news march 29 kms
Author
First Published Mar 29, 2024, 5:56 PM IST

మోడీ, బిల్ గేట్స్ చర్చ

డిజిటల్ విప్లవంతో పాటు పలు అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో  మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకులు బిల్ గేట్స్  చర్చించారు. పూర్తి కథనం

టీడీపీ అభ్యర్థుల జాబితా

టీడీపీ పెండింగ్ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఇందులో గంటా శ్రీనివాసరావు అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసింది. ఆయనను చీపురపల్లి నుంచి కాకుండా భీమిలి నుంచి బరిలో నిలుపనుంది. పూర్తి కథనం

 కాంగ్రెస్‌లో చేరికపై కడియం క్లారిటీ

కాంగ్రెస్ పార్టీలో చేరాలని తనకు  వచ్చిన ఆహ్వానంపై  తన అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని  కడియం శ్రీహరి ప్రకటించారు. పూర్తి కథనం

సీనియర్లు పార్టీ వీడడంపై కేటీఆర్ కామెంట్

పార్టీని క్షేత్రస్థాయిని బలోపేతం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. పూర్తి కథనం

జమ్మూ కాశ్మీర్‌లో ప్రమాదం.. 10 మంది దుర్మరణం

జమ్మూ కాశ్మీర్ లో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో  10 మంది మృతి చెందారు. పూర్తి కథనం

పాలిటిక్స్ లోకి అనుష్క శెట్టి..?

సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో  స్టర్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది అనుష్క శెట్టి. చాలా కాలంగా ఖాళీగా ఉంటున్నఆమె.. పాలిటిక్స్ లోకి వెళ్ళాలని అనుకుంటున్నారట. మరి ఇందులో నిజం ఎంత..? పూర్తి కథనం

ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ శ్రీదేవి వీడియో వైరల్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈశ్వర్ చిత్రం గుర్తుందిగా. ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం అదే. 2002లో విడుదలైన ఈ చిత్రంలో ప్రభాస్ నూనూగు మీసాల కుర్రాడిగా ఎంట్రీ ఇచ్చాడు. పూర్తి కథనం

ఈ స్టార్స్ మెడలో అసలైన నాగుపామును ఎందుకు వేసుకోలేదో తెలుసా?

త్రిమూర్తుల్లో ఒకరైన శివుడు పాత్ర చేసే అవకాశం అరుదుగా వస్తుంది. అయితే ఈ పాత్ర చేసిన ఎన్టీఆర్, చిరంజీవి, రజినీకాంత్ వంటి నటులు మెడలో లోహపు నాగరాజును వాడాడు. నిజమైన పామును వేసుకోలేదు. దీని వెనుక పెద్ద కారణమే ఉంది.. పూర్తి కథనం

కోపంతో రిగిలిపోయిన రిషబ్ పంత్ ఏం చేశాడో తెలుసా?

RR vs DC : రాజస్థాన్ రాయ‌ల్స్ తో జరిగిన తన రెండో మ్యాచ్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమిపాలైంది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడే అవ‌కాశం ల‌భించినా రిష‌బ్ పంత్ దానిని స‌ద్వినియోగం చేయ‌లేక‌పోయాడు. పూర్తి కథనం

బ్యాంకులో లాకర్‌ని ఉపయోగిస్తున్నారా? ఇవి మారాయి?

లాకర్ ఫెసిలిటీ  పొందే ముందు బ్యాంక్ కస్టమర్లు  నిబంధనల గురించి తెలుసుకోవడం కీలకం. ఇలా చేయడం ద్వారా  బ్యాంకు కస్టమర్లకు  ముందు ముందు  ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పూర్తి కథనం

Follow Us:
Download App:
  • android
  • ios