Asianet News TeluguAsianet News Telugu

దొంగతనం కోసం సొరంగమే తవ్వేసారుగా..!

మామూలుగా దొంగలు ఏం చేస్తారు.. 

మామూలుగా దొంగలు ఏం చేస్తారు.. తాము టార్గెట్ చేసిన ఇంటిని ఎట్టి పరిస్దితుల్లో దోచేస్తారు. ఇందుకోసం అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుంటారు, లేదంటే బయట కొనుగోలు చేస్తారు.