జాతీయరహదారిపై కూరుకుపోయిన లారీలు... విజయనగరంలో భారీ ట్రాఫిక్ జామ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Sep 14, 2020, 02:11 PM ISTUpdated : Sep 14, 2020, 02:16 PM IST
జాతీయరహదారిపై కూరుకుపోయిన లారీలు... విజయనగరంలో భారీ ట్రాఫిక్ జామ్ (వీడియో)

సారాంశం

విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

విజయనగరం జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పార్వతీపురం సమీపంలోని గుమ్మడి వద్ద జాతీయ రహదారిపై రెండు లారీలు రోడ్డు మధ్యలోనే ఇరుక్కుపోయాయి. రెండు రోజుల నుంచి శ్రమిస్తున్న లారీలు బయటకు తీయలేకపోతున్నారు. ఆంధ్ర,  ఒరిస్సా సారిహద్దు కావడంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. జాతీయ రహదారిపై సుమారు ఆరు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు