పాడేరుని కమ్మేసిన పొగ మంచు

Published : Jan 04, 2020, 10:31 AM IST
పాడేరుని కమ్మేసిన పొగ మంచు

సారాంశం

ఈరోజు వేకువజాము నుంచి ఉదయం10 గంటల వరకు పాడేరు,దట్టంగా మంచు కమ్మేసింది దీంతో ఎదురుగా వచ్చే మనిషి సైతం కనిపించని పరిస్థితి అయితే గిరిజనుల మాత్రం తమ జీవన విధానంలో భాగంగా ఇదేమి అన్నట్లు తమ పనులు తాము నిమగ్నమయ్యారు.

విశాఖక ఎజెన్సీ పాడేరులో వాతావరణ పరిస్థితులు రోజు రోజుకీ దారుణంగా మారిపోతున్నాయి. మండలంలో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. పొగ మంచు విపరీతంగా కురుస్తోంది.  ఏదీ కనిపించకుండా... మొత్తం పొగ మంచుతో కప్పేసింది.

 ఈరోజు వేకువజాము నుంచి ఉదయం10 గంటల వరకు పాడేరు,దట్టంగా మంచు కమ్మేసింది దీంతో ఎదురుగా వచ్చే మనిషి సైతం కనిపించని పరిస్థితి అయితే గిరిజనుల మాత్రం తమ జీవన విధానంలో భాగంగా ఇదేమి అన్నట్లు తమ పనులు తాము నిమగ్నమయ్యారు. వాహనచోదకులు మాత్రం లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నారు మరింత మంచి తో పాటు చలి కూడా పెరుగుతుందని పాడేరు, మండల ప్రజలు భావిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

విశాఖలో స్పా ముసుగులో చీకటి దందా
Yoga Day: విశాఖలో యోగా డే.. ఐదు లక్షల మందితో గిన్నిస్ రికార్డు