Gold Rates Today: 24K, 22K బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి | Asianet News Telugu

Published : Jun 09, 2026, 12:05 PM IST

బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈరోజు మార్కెట్ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులోనే 10 గ్రాముల గోల్డ్ ధర వెయ్యి రూపాయలకుపైగా పెరగడంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో తాజా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. బంగారం ధరలు ఎందుకు పెరిగాయి? అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, డాలర్ ఇండెక్స్ మార్పులు, పెట్టుబడిదారుల కొనుగోళ్లు గోల్డ్ రేట్లపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి విశ్లేషణ కోసం వీడియోను చివరి వరకు చూడండి.

04:47Gold Price Today : అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్....దూసుకెళ్తున్న బంగారం ధరలు | Asianet Telugu
03:01Gold Price Today : యుద్ధ భయాలతో మళ్లీ ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు | Asianet News Telugu
03:14100మంది శాస్త్రవేత్తలు రాజీనామా ఇస్రోలో అసలేం జరుగుతోంది? | 100 ISRO Scientists Resign!
03:28Gold Price Today : కొనుగోలుదారులకు మరో షాక్.. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. | Asianet News Telugu
02:15Latest Gold & Silver Rates: వీకెండ్ బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.... | Asianet News Telugu
02:24Gold Price Today: బంగారం కొనాలంటే జేబుకు చెల్లే...ఇవాళ ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
04:02వాట్సాప్ క్లోజ్ అయిపోతుందా? మెటా కొత్త ప్లాన్.. | WhatsApp Paid Subscription Update
02:09Gold Price Today: బంగారం కొనే టైమ్ వచ్చేసింది!...గోల్డ్ రేట్లు కుప్పకూలాయి | Asianet News Telugu
02:30Gold Price Today : పసిడి ప్రియులకు స్వల్ప ఊరట...గ్రాము బంగారం ఎంతంటే..
03:35వింత ట్రాఫిక్ రూల్స్ ఎక్కడో తెలుసా? | World's Strangest Traffic Rules | Asianet News Telugu