విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న సాయిధరమ్ తేజ్ | Kanaka Durga Temple | Asianet News Telugu

Published : Jan 06, 2026, 06:02 PM IST

సినీ నటుడు సాయిధరమ్ తేజ్ విజయవాడ ఇంద్రకీలాద్రిని సందర్శించారు. కనక దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.