ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ది రాజా సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ సందడి కనిపించింది.