డాక్టర్ మోహన్ బాబు గారి 50 ఏళ్ల సినీ ప్రయాణం సందర్భంగా నిర్వహించిన MB50 గ్రాండ్ సెలబ్రేషన్స్లో సినీ రాజకీయ ప్రముఖులు ఘనంగా పాల్గొన్నారు. స్టార్స్, దర్శకులు, నిర్మాతలు, రాజకీయ నేతలు, అభిమానులు—all togetherగా ఈ వేడుకను మరింత గొప్పగా మార్చారు.