
రాజ్‌సాబ్ ఫ్యాన్స్ ఫెస్టివల్ సందడి మధ్య దర్శకుడు మారుతి ఇచ్చిన పవర్‌ఫుల్ స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఈ కటౌట్‌కి అవన్నీ చిన్న మాటలే” అంటూ ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించిన మారుతి మాటలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ వీడియోలో మారుతి స్పీచ్ పూర్తి హైలైట్స్, రాజ్‌సాబ్ ఫ్యాన్స్ రెస్పాన్స్, ఈవెంట్‌లో జరిగిన ముఖ్య అంశాలు చూస్తాం.