రవితేజ స్టైల్ డైలాగ్‌తో డింపుల్ హయతి చేసిన సందడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Bhartha Mahasayulaku Wignyapthi కార్యక్రమంలో డింపుల్ హయతి ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.