
శంభాల మూవీ సక్సెస్ మీట్‌లో చైల్డ్ ఆర్టిస్ట్ చైత్ర చేసిన ప్రసంగం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మాటలకు నిర్మాత అల్లు అరవింద్ ప్రత్యేకంగా మెచ్చుకొని ఫిదా అయ్యారు. చిన్న వయసులోనే అద్భుతమైన కాన్ఫిడెన్స్‌తో మాట్లాడిన చైత్రను ప్రేక్షకులు, సినీ ప్రముఖులు అభినందించారు.