
రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం Shambhala బృందం తమ సినిమా ప్రయాణాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభిస్తూ వరంగల్‌లోని ప్రసిద్ధ ఆలయాలను దర్శించుకుంది. ఈ సందర్శన సమయంలో చిత్ర బృందం సినిమా కోసం ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని ఆశీస్సులు కోరుకుంది. ఈ ఆలయ దర్శనం అభిమానుల్లో కూడా ఎంతో ఉత్సాహం నింపింది