Divya Bharati: ఇలాంటి మల్టీటాలెంటెడ్ యాక్టర్ తో యాక్ట్ చెయ్యడం నాకు చాలాహ్యాపీ | Asianet News Telugu

Divya Bharati: ఇలాంటి మల్టీటాలెంటెడ్ యాక్టర్ తో యాక్ట్ చెయ్యడం నాకు చాలాహ్యాపీ | Asianet News Telugu

Published : Dec 03, 2025, 01:16 PM IST

Goat మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ Divya Bharati మాట్లాడుతూ, మల్టీ టాలెంటెడ్ నటుడు Sudigali Sudheer తో కలిసి నటించే అవకాశం రావడం తనకు చాలా హ్యాపీగా ఉందని తెలిపారు. ఈ సినిమా అనుభవాలు, సుధీర్‌తో వర్క్ చేసిన అనుభూతుల గురించి అభిమానులతో పంచుకున్నారు.