హైదరాబాద్ లో కుక్కల కోసం ఏర్పాటు చేసిన డాగీ విల్ ను ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ ప్రారంభించారు. అందమైన, శుభ్రమైన ఆ ఇంట్లో కుక్కలు స్వేచ్ఛగా ఆడుకుంటూ జీవిస్తాయని తెలిపారు.