godavarikhani: కార్మిక సంఘ నాయకుడి లైంగిక వేధింపులు... చెప్పుతో చెంప చెళ్లుమనిపించిన వివాహిత

godavarikhani: కార్మిక సంఘ నాయకుడి లైంగిక వేధింపులు... చెప్పుతో చెంప చెళ్లుమనిపించిన వివాహిత

Published : Feb 24, 2022, 03:28 PM IST

పెద్దపల్లి: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ఉద్యోగ సంఘ నాయకుడే మహిళా ఉద్యోగులకు పెద్ద సమస్యగా మారాడు.

పెద్దపల్లి: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ఉద్యోగ సంఘ నాయకుడే మహిళా ఉద్యోగులకు పెద్ద సమస్యగా మారాడు. మహిళా కార్మికులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సదరు నాయకున్ని ఉన్నతాధికారుల ముందే చెప్పుతో కొట్టి తగిన బుద్ది చెప్పింది బాధిత వివాహిత. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో చోటుచేసుకుంది.  గోదావరిఖని అర్జీ-1 లో ఫిట్ సెక్రటరీ గా పని చేస్తున్న స్వామీదాస్ ఓ మహిళా కార్మికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతడి వేధింపులతో విసిగిపోయిన బాధిత మహిళ అర్జీ-1 వర్క్ షాప్ వద్ద అధికారులు, కార్మికుల సమక్షంలోనే సదరు కార్మిక సంఘం నేతకు దేహశుద్ధి చేసింది. చెప్పుతో కొట్టి బుద్దిచెప్పింది. 

12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu