ఎవరైతే ఆస్తులు ఉండి , వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తికి సంబందించిన వారసులు ఆ ఆస్తిని పొందాలంటే ఏంచేయాలి?
ఎవరైతే ఆస్తులు ఉండి , వీలునామా రాయకుండా చనిపోతే ఆ ఆస్తికి సంబందించిన వారసులు ఆ ఆస్తిని పొందాలంటే ఏంచేయాలి ,ఎక్కడ ఎలాంటి సర్టిఫికెట్ తీసుకోవాలనేది అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి Dlf expert ఈ వీడియోలో వివరించారు .