కరోనాతో మరణించిన జర్నలిస్ట్ మనోజ్.. చివరి చూపులో తల్లి ఆవేదన...

కరోనాతో మరణించిన జర్నలిస్ట్ మనోజ్.. చివరి చూపులో తల్లి ఆవేదన...

Bukka Sumabala   | Asianet News
Published : Jun 08, 2020, 02:06 PM IST

కరోనాతో నిన్న చనిపోయిన మనోజ్ అంత్యక్రియలు ఈ రోజు సైదాబాద్ ఎర్లగుంటలోని స్మశాన వాటికలో జరిగాయి.

కరోనాతో నిన్న చనిపోయిన మనోజ్ అంత్యక్రియలు ఈ రోజు సైదాబాద్ ఎర్లగుంటలోని స్మశాన వాటికలో జరిగాయి. చివరిచూపుకోసం అక్కడికి వచ్చిన మనోజ్, తల్లి, భార్య రోధనలు అందర్నీ కలిచివేశాయి.  ఓ చిన్నా.. నన్నొదిలేసి ఎలా పోతున్నావంటూ ఆ తల్లి రోదనకు ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. మిస్త్రినియా గ్రేవీస్ వ్యాధితో బాధపడుతున్న మనోజ్ కు కరోనా సోకడంతో నాలుగు రోజుల్లోనే చనిపోయాడని వైద్యులు చెబుతున్నారు. ఓ తెలుగు న్యూస్ చానెల్ లో క్రైమ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న మనోజ్ నిన్న ఉదయం చనిపోయిన సంగతి తెలిసిందే.

03:14కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
47:07Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
74:37KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu
12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu