యాదగిరి లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్థిక మంత్రి హరీష్ రావు

Jan 4, 2021, 2:57 PM IST

:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన  ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు .ప్రత్యేక స్వాగతం పలికి  ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు.