MMTs train accident : రైలు ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

Nov 11, 2019, 1:27 PM IST

హైద్రాబాద్‌ కాచిగూడ రైల్వే స్టేషన్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రైలు ప్రమాదస్థలిని పరిశీలించారు. అధికారులను ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాచిగూడలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టడంతో మూడు భోగీలు నుజ్జు నుజ్జయ్యాయి.