స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి విద్యార్థులు మెగా మెడికల్ క్యాంప్

స్ట్రీట్ కాజ్ ఆధ్వర్యంలో మల్లారెడ్డి విద్యార్థులు మెగా మెడికల్ క్యాంప్

Naresh Kumar   | Asianet News
Published : Sep 21, 2021, 05:29 PM IST

మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు ప్రేమ్ నగర్ హఫీజ్‌పేట్‌ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ముగ్గురు వైద్యుల సహాయంతో నిర్వహించిన ఈ క్యాంప్ విజయవంతమైంది. నగరంలో విద్యార్థులతో నడిచే అతిపెద్ద ఎన్‌జీవో స్ట్రీట్ కాస్. ఈ ఎన్‌జీవోలోనే మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రత్యేక శాఖ ఏర్పడి ఈ క్యాంప్ నిర్వహించారు.

07:05KTR Comments: "లంగా మాటలు దొంగ మాటలు "రేవంత్ రెడ్డి పై కేటిఆర్ పంచ్ లు| Asianet News Telugu
11:55Revanth Reddy vs KTR | రేవంత్ రెడ్డి vs కేటిఆర్ డైలాగ్ వార్ | Asianet News Telugu
08:31Revanth Reddy Comments: మటన్ కొట్టు మస్తాన్ కి చెప్పిన "కేసీఆర్ తోలు తీస్తడంట"| Asianet News Telugu
04:33Actor Shivaji: మహిళా కమీషన్ విచారణకు హాజరైన నటుడు శివాజీ| Asianet News Telugu
22:47KTR Strong Counter to Revanth Reddy: రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటిఆర్| Asianet News Telugu
10:51Srireddy Comments: శివాజీ చెప్పింది మంచిదే కానీ.. స్త్రీల వస్త్రధారణ పై శ్రీరెడ్డి | Asianet Telugu
03:54Actor Shivaji Comments: హీరోయిన్ దుస్తులపై కామెంట్ చేసిన శివాజీ విచారణకు హాజరు| Asianet News Telugu
19:14CM Revanth Reddy Speech: కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu
04:29Kalvakuntla Kavitha Slams Government Over Regional Ring Road Land Acquisition | Asianet News Telugu
45:13Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu