మున్సిపాలిటీ వద్దు గ్రామపంచాయితే ముద్దు...: సిరిసిల్ల సెస్ బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు

మున్సిపాలిటీ వద్దు గ్రామపంచాయితే ముద్దు...: సిరిసిల్ల సెస్ బ్యాలెట్ బాక్సుల్లో చిట్టీలు

Published : Dec 26, 2022, 04:15 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తవగా నేడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 

రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ ప్రక్రియ పూర్తవగా నేడు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికల ద్వారా సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామప్రజలు పాలకులకు నిరసనను తెలియజేసారు. బ్యాలెట్ బాక్సుల్లో ''మున్సిపల్ వద్దు గ్రామ పంచాయితే ముద్దు'' అంటూ రాసివున్న చిట్టీలు ఓట్ల లెక్కింపు అధికారులు గుర్తించారు. ఇలా ఓటేయకుండా కేవలం తమ నిరసనను తెలియజేస్తూ చిట్టీలు వేయడం అధికార పార్టీపై ప్రభావం చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

08:30B.Shivadhar Reddy Given Grand Farewell తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఘనంగా పదవి విరమణ| Asianet Telugu
05:10KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
06:47Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
20:20Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డికి, కేసిఆర్ కి ఒకేసారి ఇచ్చిపడేసిన కవిత | Asianet News Telugu
04:30Jeevan Reddy Comments బిఆర్ఎస్ పార్టీకి శాపనార్థాలుపెట్టకు తల్లీ: జీవన్ రెడ్డి | Asianet News Telugu
03:40Telangana RTC: ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం సంబరాల్లో ఆర్టీసీ కార్మికులు | Asianet News Telugu
04:46KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu
03:39Kavitha New TRS Party Impact: క‌విత పార్టీతో ఎవ‌రికి లాభం, ఎవ‌రికి న‌ష్టం.? | Asianet News Telugu
11:14Kavitha Launches Telangana Rashtra Sena Party Targets KCR in Major Politics | Asianet News Telugu
07:38Kavitha Emotional Speech:అందుకే నిలబడి యుద్ధంచేస్తున్న KCRపై విరుచుకుపడిన కవిత | Asianet News Telugu