ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (KTR) SIT విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ బయట BRS కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు