రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో క్షుద్ర పూజల కలకలం

రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో క్షుద్ర పూజల కలకలం

Published : Jan 30, 2023, 11:51 AM IST

పెద్దపల్లి జిల్లా : రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో క్షుద్ర పూజలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. 

పెద్దపల్లి జిల్లా : రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో క్షుద్ర పూజలు స్థానికంగా కలకలం సృష్టిస్తున్నాయి. కొంతమంది పసుపు, కుంకుమలతోపాటు జంతుబలి చేశారు. భయానక వాతావరణం సృష్టించారు. ఇటీవల కాలంలో కార్పొరేషన్ లోని ఓ కాంట్రాక్టర్ మృతి చెందడంతో అతని ఆత్మను శాంతింప చేయడానికి క్షుద్ర పూజలు చేసినట్లు స్థానికులు గుసగుసలాడుకుంటున్నారు. కార్పొరేషన్ కార్యాలయం ముందు క్షుద్ర పూజలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

05:10KTR First Reaction on Kavitha Party: కవిత పార్టీపై కేటీఆర్‌ ఫస్ట్‌ రియాక్షన్‌ | Asianet News Telugu
06:47Summer Effect: తెలంగాణ లో ఈ జిల్లాలకు అలెర్ట్ రానున్న మూడు రోజుల్లో తీవ్ర వేడి | Asianet News Telugu
20:20Kalvakuntla Kavitha: రేవంత్ రెడ్డికి, కేసిఆర్ కి ఒకేసారి ఇచ్చిపడేసిన కవిత | Asianet News Telugu
04:30Jeevan Reddy Comments బిఆర్ఎస్ పార్టీకి శాపనార్థాలుపెట్టకు తల్లీ: జీవన్ రెడ్డి | Asianet News Telugu
03:40Telangana RTC: ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం సంబరాల్లో ఆర్టీసీ కార్మికులు | Asianet News Telugu
04:46KCR Mass Counter on Kavitha: ఓ బిడ్డా.. ఈ బిస్లెరీ లాంటిదే నీ పార్టీ''.. | Asianet News Telugu
03:39Kavitha New TRS Party Impact: క‌విత పార్టీతో ఎవ‌రికి లాభం, ఎవ‌రికి న‌ష్టం.? | Asianet News Telugu
11:14Kavitha Launches Telangana Rashtra Sena Party Targets KCR in Major Politics | Asianet News Telugu
07:38Kavitha Emotional Speech:అందుకే నిలబడి యుద్ధంచేస్తున్న KCRపై విరుచుకుపడిన కవిత | Asianet News Telugu
12:46కవిత కొత్త పార్టీ ఆవిష్కరణలో అదిరిపోయే ఎంట్రీ Kalvakuntla Kavitha Launches Telangana Rashtra Sena