బావిలో తేలిన 9 మృతదేహాలు; తెలియని కారణం, తీవ్ర సంచలనం

బావిలో తేలిన 9 మృతదేహాలు; తెలియని కారణం, తీవ్ర సంచలనం

Published : May 22, 2020, 01:26 PM ISTUpdated : May 22, 2020, 03:45 PM IST

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. 

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. వీరిలో ఆరుగురు మక్సూద్ అనే వ్యక్తి కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. మక్సూద్ మనవడి జన్మదిన వేడుకల్లో జరిగిన వివాదమే ఈ మరణాలకు కారణమని భావిస్తున్నారు. మక్సూద్ కుటుంబ సభ్యులతో బీహార్ యువకులు కొంత మంది తగాదాకు దిగారు. మక్సూద్ ఇద్దరు కుమారుల కోసం, బీహార్ కు చెందిన ఇద్దరు యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది సామూహిక ఆత్మహత్య ఘటననా, హత్యనా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

గీసుకొండ బావిలో 9 శవాల మిస్టరీ: అక్రమ సంబంధమే కారణమా?

03:21Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
10:50పోక్సో చట్టం యొక్క భయంకరమైన నిజాలు | Advocate Allam Nagarju On POCSO | Asianet News Telugu
03:26Advocate Allam Nagaraju On bandi Sanjay Son Issue : అప్పుడు భగీ ..ఇప్పుడు బొగ్గు అయ్యిండా??
428:10డేంజర్ జోన్ లో తెలుగు రాష్ట్రాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ | AP & Telangana Weather Alert
04:49Advocate Allam Nagaraju Sensational Comments : బండి భగీరథ్ పై కేసు నిలవదు ?? | Asianet News Telugu
32:27DECODE : బండి భగీరథ కి ఇన్నేళ్ల జైలుశిక్ష?? Advocate Allam Nagaraju On Bandi Bageerath Issue
37:06Bandi Bhagirath Controversy: బండి భగీరథ్ పై కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ | Asianet News Telugu
19:36KTR Fires on Bandi Sanjay: బండి సంజయ్ పై కేటీఆర్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
06:15బండి భగీరథ్ ను రిమాండ్ కు తరలించిన పోలీస్ లు | Bandi Bhagirath Case | Asianet News Telugu
04:31Bandi Bhagirath Case: బండి భగీరథ్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu