MMTs train accident : ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టిన ఎంఎంటీఎస్ రైలు

Nov 11, 2019, 11:59 AM IST

సోమవారం నాడు ఉదయం హైద్రాబాద్‌ కాచిగూడలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. దీంతో రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్‌పై నుండి పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి.