ఆ మంత్రిలోని అమ్మ మనసు.. ఆర్ఎంపీ ప్రాణాలు నిలబెట్టింది..

ఆ మంత్రిలోని అమ్మ మనసు.. ఆర్ఎంపీ ప్రాణాలు నిలబెట్టింది..

Bukka Sumabala   | Asianet News
Published : Jun 10, 2020, 11:27 AM IST

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ రోడ్డుపై పడిపోయిన ఓ ఆర్ఎంపీ వైద్యుడికి అత్యవసర వైద్య సాయం కోసం తన కాన్వాయ్‌లోని వాహనం ఇచ్చి ఆస్పత్రికి పంపారు.

తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ రోడ్డుపై పడిపోయిన ఓ ఆర్ఎంపీ వైద్యుడికి అత్యవసర వైద్య సాయం కోసం తన కాన్వాయ్‌లోని వాహనం ఇచ్చి ఆస్పత్రికి పంపారు. మహబూబాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మహబూబాబాద్‌ జిల్లా ఆలేరు దగ్గర బంజారా గ్రామానికి సమీపంలో రోడ్డు మీద రాత్రి ఏడు గంటలకు ఓ ఆర్ఎంపీ డాక్టర్‌ కింద పడిపోయి అపస్మారక స్థితిలో కనిపించాడు. నేలపై బలంగా పడిపోవడంతో ఆయన తలకు గాయం అయింది. దీనిని గమనించిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్‌ తన కాన్వాయ్‌ను ఆపించారు. ఆ ఆర్‌ఎంపీ డాక్టర్‌ని తన పైలట్‌ వాహనంలో ఎక్కించి తన భద్రతా సిబ్బందిలో ఒకరిని తోడుగా ఉంచి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu