కరీంనగర్ టు యాదగిరిగుట్ట... జెండా ఊపి స్పెషల్ బస్ సర్వీస్ ప్రారంభించిన గంగుల

కరీంనగర్ టు యాదగిరిగుట్ట... జెండా ఊపి స్పెషల్ బస్ సర్వీస్ ప్రారంభించిన గంగుల

Published : Feb 07, 2023, 12:58 PM IST

 కరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసారు.

 కరీంనగర్ : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కరీంనగర్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటుచేసారు. తెలంగాణ పౌరసరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక పూజలు చేసి ఈ బస్ సర్వీస్ లను ప్రారంభించారు. కరీంనగర్ బస్టాండ్ లో యాదాద్రికి వెళ్లే బస్సుకు గుమ్మడికాయ కొట్టి, జెండా ఊపి ప్రారంభించారు మంత్రి గంగుల. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సర్వాంగసుందరంగా పున:నిర్మించిన యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించేందుకు కరీంనగర్ ప్రజలు ఆసక్తి చూపుతున్నారని అన్నారు. అయితే సరయిన రవాణా సదుపాయం లేక ఇబ్బందిపడుతున్న ప్రజల కోసమే యాదాద్రికి ప్రత్యేక బస్ సర్వీసులు ప్రారంభించామని... ఈ అవకాశాన్ని కరీంనగర్ వాసులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి గంగుల సూచించారు. 

12:17KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
43:17KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu
09:51KCR Press Meet: పాలమూరు కి అప్పటి సమైఖ్య ప్రభుత్వం చేసిన ద్రోహం: కేసీఆర్| Asianet News Telugu
20:59KCR Press Meet: రేవంత్ రెడ్డి పై రెచ్చిపోయిన కేసీఆర్ | Asianet News Telugu
06:37KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu
03:13KCR Press Meet from Telangana Bhavan: తెలంగాణ భవన్ కుచేరుకున్న కేసీఆర్‌ | Asianet News Telugu
18:54CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
23:32Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu
27:19Revanth Reddy Press Meet: సర్పంచ్ ల గెలుపు పై రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ | Asianet News Telugu
04:20Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu
Read more