'మల్లేశం' వివాదం: శ్రీనివాస్ వాదనకు స్పందన ఇదీ... (వీడియో)

Jun 17, 2019, 5:53 PM IST

ఆసు యంత్రం సృష్టికర్త మల్లేశం కాదని, తానూ తన సోదరుడని యలగందుల శ్రీనివాస్ వాదించిన విషయం తెలిసిందే. మల్లేశం బయోపిక్ వస్తున్న నేపథ్యంలో తన సృష్టి పూర్తిగా మరుగున పడిపోయే పరిస్థితి రావడంతో తాను ఇంకాస్తా ఎక్కువగా మాట్లాడాల్సి వస్తోందని అన్నారు. యలగందుల శ్రినివాస్ వాదనపై చింతికింది మల్లేశం స్పందించారు. ఆ స్పందన ఇదీ...

మల్లేశం సినిమా ఓ ఫిక్షన్: ఆసు యంత్రం సృష్టికర్త ఈయనేనా...(వీడియో)